టాలీవుడ్ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ కొన్నేళ్లు పాటు సినిమాలకు దూరంగా ఉంది.ఈ మధ్య కాలంలో అల్లుడు అదుర్స్, సాఫ్ట్ వేర్ సుధీర్, హ్యాపీ వెడ్డింగ్ ఇలాంటి సినిమాల ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో జడ్జీగా వ్యవరిస్తోంది. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.
అయితే ఇంద్రజ అసలు పేరు ఇంద్రజ కాదట. సినిమాలలో గుర్తింపు సంపాదించుకోవడం కోసం తన పేరు ఇంద్రజ గా మార్చుకుందట. ఈమె అలీ ఇలాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య మోహన్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే కాకుండా కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
ఈమె తెలుగు తమిళం మలయాళం ఇలా అన్ని భాషలలో కలిపి దాదాపుగా 50 సినిమాలకు పైగా నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తూ అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే పోలీసులకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇంద్రజ అసలు పేరు రాజాతి. ఇంద్రజ నటి అయినప్పటికీ సింగర్ కూడా కావడం గమనార్హం.
ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అదే విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇంద్రజ 1978లో చెన్నైలో జన్మించింది. ఈమె తన 15 ఏళ్ల వయసులోనే తమిళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇక తెలుగు లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈమె నటించింది. అక్కడ కూడా ఈమెను ఒరిజనల్ పేరు కాకుండా ఇంద్రజ అనే పిలిచేవారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…