సాయి పల్లవి నాగచైతన్య నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాలో సారంగదరియా సాంగ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ పాట రిలీజ్ అయిన తరువాత ఎక్కడ చూసినా కూడా ఇదే సాంగ్ మారుమోగిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని అందుకు అయితే వెండితెరపై మిస్ అయిన ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో లవ్ స్టోరీ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ లవ్ స్టోరీ ని మరింత ప్రమోట్ చేయడానికి ఆహా ప్రేక్షకులకు ఓ కాంటెస్ట్ ను కండక్ట్ చేసారు. లవ్ స్టోరీ సినిమాలో సారంగదరియా పాట సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.అనీ మాస్టర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు సాయి పల్లవి అదిరిపోయే విధంగా స్టెప్పులు వేసింది. ఇక ఇదే పాటకు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ కూడా ఇరగదీసింది. ఇప్పటికే ఒక ఈవెంట్ లో ఈ పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా మరొకసారి ఈ పాటకు డాన్స్ ను ఇరగదీసింది సాహితి. ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం చాలా ఆనందంగా అనిపించిందని, అలాగే సారంగదరియా చాలెంజ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని శేఖర్ మాస్టర్ తెలిపారు. మీరు కూడా ఈ సారంగదరియా పాటను 31 సెకన్లపాటు వీడియోని చేసి మాకు పంపండి. బాగా చేసినా వారి నుంచి టాప్ ఫైవ్ మెంబర్స్ కి స్మార్ట్ ఫోన్లు కూడా లభిస్తాయి అని శేఖర్ మాస్టర్ తెలిపారు.
శేఖర్ మాస్టర్ చెప్పినట్టుగా 31 సెకన్ల వీడియోని పంపితే నవంబర్ 3న వినగానే ప్రకటిస్తారట. ఈ సారంగదరియా పాట యూ ట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ పాట పై మొన్నటి వరకు పెద్ద వివాదమే జరిగిన విషయం మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…