General News

Viral Video: పవిత్రమైన నదీ స్నానం చేస్తూ భార్యకి ముద్దు పెట్టిన భర్త.. చితక బాదిన జనం.. వీడియో వైరల్!

Viral Video: హిందువులు నదులను ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ పవిత్రమైన నదులకు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ పవిత్రమైన నదీ స్నానాలు ఆచరించడం వల్ల పుణ్యం కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ విధమైనటువంటి పవిత్ర నదీ జలాలలో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడిన కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు పవిత్ర నదీ స్నానం చేస్తూ తన భార్యకు ముద్దు పెట్టిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: పవిత్రమైన నదీ స్నానం చేస్తూ భార్యకి ముద్దు పెట్టిన భర్త.. చితక బాదిన జనం.. వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్ లోని శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయోధ్యలో ప్రవహిస్తున్న పవిత్ర నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. గంగా నది ఉపనది అయినటువంటి సరయు నదిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి పవిత్రమైన నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఈ దంపతులు నదిలో స్నానమాచరిస్తూ ఉండగా భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు.

Viral Video: పవిత్రమైన నదీ స్నానం చేస్తూ భార్యకి ముద్దు పెట్టిన భర్త.. చితక బాదిన జనం.. వీడియో వైరల్!

గంగా నది ఉపనదిగా సరియూ నది…

ఈ విధంగా తన భార్యకు ముద్దు పెడుతున్న ఘటనను అక్కడ కొందరు చూసి ఆయన పై దాడికి దిగారు. ఈ క్రమంలోనే కొందరు యువకులు అతనిని బయటికి ఈడ్చుకెళ్లి తనతో గొడవకు దిగడమేకాకుండా ఏకంగా తన పై చేయి కూడా చేసుకున్నారు. ఇదంతా చూస్తున్న భార్య తన భర్తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అతనిపై పెద్దఎత్తున దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన కొందరు తక్షణమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపి అవసరమైతే చర్యలు తీసుకోవాలని అధికారులు అయోధ్య పోలీసులకు సూచించారు.ఎంతో పవిత్రమైన శ్రీ రాముడు జన్మస్థలం అయోధ్యలో ప్రవహిస్తూ ఉన్నటువంటి సరియు నదిలో ఇలాంటి ఘటనకు పాల్పడటంతో పలువురు ఈ జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago