Hyper Aadi : ఈటీవీలో ఏ ఈవెంట్ చేసినా మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తారు. అది పండగైనా లేకపోతే ఇంకేదైనా ఈవెంట్ అంటే ఈటీవీ తరువాతే ఎవరైనా. ఇక ఈటీవీ ఛానెల్ ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈటీవీలో సంబరాలు బాగా సెలెబ్రేట్ చేసారు. సీరియల్ వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు న్యూస్ రీడర్స్ అందరూ కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇక భలే మంచి రోజు షోలో హైలైట్ జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన చమ్మక్ చంద్ర, సుధీర్, అనసూయ వంటి వాళ్ళు షోలో సందడి చేశారు. ఇక ఎప్పుడు సీరియస్ గా న్యూస్ చదివే న్యూస్ రీడర్స్ కూడా స్కిడ్ చేసి నవ్వించడం తో మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు ప్రేక్షకులు కూడా.
సీరియల్ నటితో పులిహోర కలిపిన ఆది…
ఇక చాప్టర్ 2 అంటు భలే మంచి రోజు సెలెబ్రేషన్స్ కి సంబంధిచిన మరో ప్రోమో విడుదల చేసారు ఈటీవీ వాళ్ళు. ఇక ఇందులో హైపర్ ఆది కి జోడి దొరికింది. సీరియల్ వాళ్లతో మాట్లాడుతున్న సమయంలో శతమానం భవతి సీరియల్ టీం తో మాట్లాడారు. ఇక అసమయంలోనే అందులో ఒక అమ్మాయి సింగల్ అనగానే ఆ నటితో పులిహోర కలిపాడు. మాకు లవ్ సింబల్ వేయండి అంటూ ఆమెను తన మోకాలి పై కూర్చో బెట్టుకుని మరీ లవ్ సింబల్ వేయించుకున్నాడు. ఇక ఆది పంచుల గురించి చెప్పక్కర్లేదు సీరియల్ ఆర్టిస్తులకు జబర్దస్త్ కమెడియన్స్ కి మధ్య పోటీ జరుగుతున్నపుడు ఇమ్మానుయేల్ ఆదిని అన్నా నేను ఎవరినైనా చూసుకొనా అంటే శతమానం భవితి ని తప్ప ఇంకెవరినైనా చూసుకో అంటాడు.
ఇక మళ్ళీ ఇమ్మానుయేల్ వాళ్లకు చమటలు పట్టిస్తాను అంటే కూడా శతమానం భవతిని తప్ప ఇంకెవారికైనా ఓకే అనగానే అందరూ నవ్వేశారు. ఇక చాలా రోజుల తరువాత చమ్మక్ చంద్ర ఈటీవీలో అలరించాడు. సత్య శ్రీ తో కలిసి స్కిట్స్ చేసి నవ్వించాడు. ఇక అనసూయ కన్నానులే అంటూ బొంబాయి సినిమాలో పాటతో ఆకట్టుకుంది. ఇక మొత్తానికి ఆదికి జోడి దొరికింది అంటూ ప్రోమో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…