Hyper Aadi:వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో ఆది సాయికుమార్, నటి పాయల్ రాజ్ పుత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తోంది.
ఎప్పటిలాగే ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ అందరిని సందడి చేశారు ఈ క్రమంలోనే ఆది హీరో ఆది సాయికుమార్ తో మాట్లాడుతూ ఉండగా.. మధ్యలో పూర్ణ జోక్యం చేసుకొని హైపర్ ఆది ఫ్లర్ట్ చేస్తున్నారు. హీరో ఆది చాలా క్వైట్ గా ఉన్నారు అంటూ ఈమె కామెంట్ చేశారు. దీంతో హైపర్ ఆది వెంటనే పూర్ణ గారు మీ హనీమూన్ బాగా జరిగిందా? అని ప్రశ్నించారు.
అందరి ముందు హైపర్ ఆది పూర్ణను హనీమూన్ గురించి అడగడంతో ఒక్కసారిగా ఆమె సిగ్గుతో తలదించుకుంది. ఇక షో టైం లో హైపర్ ఆదికి ఎవరు ఎక్కడ దొరికిన తను పంచులతో ఆట ఆడుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్ణను
ఇలా హనీమూన్ గురించి ప్రశ్నించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇకపోతే పెళ్లి కాకుండానే హనీమూన్ ఎలా జరిగిందని అడగడం ఏంటి విడ్డూరంగా అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే పూర్ణ ప్రముఖ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.ఇలా తన పెళ్లి జరుగుతుందన్న నేపథ్యంలోనే హైపర్ ఆది తన హనీమూన్ గురించి ప్రశ్నించారు. దీంతో నేటిజన్లు యధావిధిగా హైపర్ ఆది వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…