Movie News

Hyper Aadi: ఆ హీరోను పవన్ కళ్యాణ్ తో పోల్చిన హైపర్ ఆది.. దానితో కొట్టాలంటూ ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్!

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో వంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇకపోతే తాజాగా ఢీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ బేసిగ్గా తాను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ విషయంపై హైపర్ ఆది మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ సినిమా చూసిన, ఆయన పాట విన్న నాకు తెలియకుండానే అరుపులు చేతులతో చెప్పట్లు వేళ్ళతో విజిల్స్ వస్తుంటాయనీ తెలిపారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో అని అయితే పవన్ కళ్యాణ్ తర్వాత అలాంటి స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కిరణ్ అబ్బవరం అంటూ ఈయన నోరు జారారు. ఇలా ఈ హీరోని పవన్ కళ్యాణ్ రేంజ్ తో పోల్చడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

Hyper Aadi: ఆది కెరియర్లో అతిపెద్ద జోక్ ఇదే..

ఈ క్రమంలోనే హైపర్ ఆది పై పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ నిన్ను చెప్పుతో కొట్టిన పాపం రాదంటూ కొందరు దారుణమైన కామెంట్లు చేయగా మరికొందరు నీ జీవితంలో అతిపెద్ద జోక్ ఏదైనా ఉందా అంటే అది ఇదే అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో హైపర్ ఆది నోరు జారగా ఒక్కసారిగా అభిమానుల ట్రోలింగ్ కి గురైపోయారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago