Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో పాటు పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. ఇకపోతే హైపర్ ఆది పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.
ఈయన ఇదివరకు జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా ఎన్నోసార్లు పెళ్ళికొడుకు గెటప్ లో దర్శనమిచ్చారు.ఇక మీ పెళ్ళెప్పుడు అని ఎన్నోసార్లు ఈయన పెళ్లి గురించి ప్రస్తావించిన సుడిగాలి సుదీర్ పెళ్లి చేసుకున్న తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పేవారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో హైపర్ ఆది పెళ్లి గురించి ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.
తాజాగా హైపర్ ఆది పెళ్లి చేసుకున్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏంటి నిజంగానే హైపర్ ఆది పెళ్లి చేసుకున్నారా?ఇలా ఎవరికీ చెప్పకుండా రహస్య వివాహం చేసుకున్నారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటి అనే విషయానికి వస్తే…
హైపర్ ఆది ఓ సినిమా షూటింగ్ కార్యక్రమంలో భాగంగా ఇలా పెళ్లి కొడుకు గెటప్ లో హైపర్ ఆది సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో హైపర్ ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక హైపర్ ఆది పక్కన ఉన్న ఆమె కూడా సీరియల్ నటిమని కావడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…