Categories: FeaturedMovie News

Hyper Aadi: వివాదాలను మరిచిపోయి కలిసిపోయిన హైపర్ ఆది సద్దాం… సంతోషంలో అభిమానులు!

Hyper Aadi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పోటీ తత్వం ఎక్కువగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమాల పరంగా లేదా ఇతర కార్యక్రమాల పరంగా పెద్ద ఎత్తున పోటీలు పడుతూ సీనియర్స్ జూనియర్స్ ను ఒక మాట అనడం ఇలా వీరి మధ్య మనస్పర్తిలో రావడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశాలే. అయితే అభిమానులు ఈ వివాదాలను మరింత పెద్దది చేస్తూ ఉంటారు.

ఇలా సెలబ్రిటీలు ఎంత గొడవ పడినప్పటికీ ఏదో ఒక సందర్భంలో వారి మధ్య జరిగిన గొడవలు మరిచిపోయి తిరిగి ఒకటి కావడం మనం ఇదివరకు ఎన్నో చూసాము.ఈ క్రమంలోనే బుల్లితెర కమెడియన్స్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హైపర్ ఆది పటాస్ సద్దాం ఇద్దరి మధ్య కూడా చిన్నపాటి మనస్పర్థలు తల్లేతాయి. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏమాత్రం మాటలు లేవని తెలుస్తోంది.

ఇక న్యూ ఇయర్ రాబోతున్న నేపథ్యంలో ఈటీవీ వారు వేర్ ఇస్ ద పార్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సద్దాం, హైపర్ ఆది మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు గురించి చెప్పడమే కాకుండా తిరిగి వీరిద్దరూ కలిసిపోయినట్టు తెలియజేశారు.

Hyper Aadi: కలిసిపోయిన ఆది…సద్దాం

2022వ సంవత్సరంలో నాకు సద్దాంకు మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని, అయితే వచ్చే సంవత్సరంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండవని ఆది చెబుతూ వీరిద్దరి మధ్య మనస్పర్ధలకు చెక్ పెట్టారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇలా వేదికపై వీరిద్దరూ కలిసిపోవడంతో వీరి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago