Hyper Aadi: హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ ఎంతో సుపరిచితమే. ఈయన తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులందరికీ మెప్పించారు. ఈయన మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల పిఠాపురంలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు.
ఇక పవన్ కళ్యాణ్ ని గెలవడంతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రెండ్ ఆది భారీగా ఉపయోగించుకుంటున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో డాన్స్ మాస్టర్ పండు అండ్ టీమ్ ఆదితో కలిసి ఓ స్కిట్ ప్రదర్శించారు.
పిఠాపురం గుర్తుందా.
ఈ స్కిట్ లో భాగంగా ఇద్దరి మధ్య మాటలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే పండు మాస్టర్ నువ్వు ఎంత చెప్పినా ఈ రోజు తగ్గేదెలే అన్నాడు. అడ్డొస్తే తొక్కి పడేస్తా అంటూ హైపర్ ఆదిని బెదిరించాడు . దీంతో హైపర్ ఆది రియాక్ట్ అవుతూ రేయ్ మనం ఎవరి తాలూకాలో తెలుసు కదా..నీకు పిఠాపురం గుర్తుందా అంటూ వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోయాడు హైపర్ ఆది. దీంతో ఇది హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి షోలోనూ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి, పిఠాపురం పేరు చెప్పి బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…