Categories: FeaturedMovie News

Renu Desai: కన్నీళ్లు ఆగడం లేదు.. థాంక్యూ సో మచ్ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్!

Renu Desai: రేణు దేశాయ్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఈయన తన కొడుకుని వెంటబెట్టుకొని అన్ని చోట్లకు వెళుతూ ఉండడంతో రేణు దేశాయ్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇలా రేణు దేశాయ్ షేర్ చేసే ఫోటోలపై పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే కామెంట్లు ఆమెను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఈమె షేర్ చేసిన ఫోటోలు పై కామెంట్లు చేస్తూ మీరు అన్ లక్కీ అంటూ కామెంట్ చేశాడు.. అంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మారడం అన్ లక్కీ అని అతని ఉద్దేశం, ఆ ఉద్దేశ్యాన్ని రేణూ దేశాయ్ ఎండగట్టారు. అలా ఎలా అన్ లక్కీ అవుతానంటూ క్లాస్ పీకారు.

ఇకపోతే ఈమె ఒక వీడియోని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వీడియో జానీ సినిమాలో ఈమె బెడ్ పై ఉండగా పవన్ కళ్యాణ్ ని చూస్తూ మీలాంటి కొడుకు పుట్టాలి అంటూ పవన్ కళ్యాణ్‌తో రేణూ దేశాయ్ చెప్పే సీన్‌ను.. అకిరా, పవన్ కళ్యాణ్ వీడియోలను ఎడిట్ చేస్తూ అచ్చం నాన్నలానే అని చూపించేలా వీడియోని ఎడిట్ చేశారు.

అచ్చం నాన్నలానే..
ఇక ఈ వీడియో చూసిన రేణు దేశాయ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..ఈ వీడియోని చూసి ఎంతో ఎమోషనల్ అయ్యానని, కంట్లోంచి ఆనంద భాష్పాలు వస్తున్నాయని.. ఇంత బాగా ఎడిట్ చేసినందుకు థాంక్స్ అంటూ రేణూ దేశాయ్ చేతులు జోడించి దండం పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago