Sobha shetty: శోభా శెట్టి కంటే మోనిత పేరు చెబితేనే అందరూ టక్కున గుర్తుపడతారు. ఈమె కార్తీక దీపం సీరియల్ లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శోభ శెట్టి ఈ సీరియల్ తర్వాత ఈమె ఎలాంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈమె తనలో ఉన్న మరో యాంగిల్ కూడా ప్రేక్షకులకు చూపించారు. ఇలా 14 వారాలపాటు హౌస్ లో కొనసాగిన శోభ బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న సమయంలోనే తన ప్రియుడిను అందరికీ పరిచయం చేశారు. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడుగా నటించిన ఆదిత్య ఆలియాస్ యశ్వంత్ రెడ్డిని ఈమె ప్రేమిస్తున్నట్లు బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు.
ఇక బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు పెళ్లి ఎప్పుడు అనే విషయం గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే వీరిద్దరు ముందుగా తమ సొంత ఇంటికలను నెరవేర్చుకున్నారు అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో తమ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు రావడంతో ఈమె సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
పుట్టినరోజు..
యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన కారును కానుకగా అందించారు.బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభాశెట్టి కొనుగోలు చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇలా ప్రియుడికి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కానుక ఇవ్వడంతో అభిమానులు కూడా షాక్ అవుతూ వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ కారు ఖరీదు 15 నుంచి 20 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…