Featured

Hyper Adhi : హైపర్ ఆది అరెస్ట్ అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ లో హై డ్రామా… ఇలాంటివి చాలానే చూశాంలే అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్స్..అసలు నిజం ఏంటో..!

Hyper Adhi : జబర్దస్త్ నుండి మంచి కమెడియన్ గా తన పుంచులతో బాగా ఫేమస్ అయ్యాడు ఆది. జబర్దస్త్ తో పాటు ఢీ, ఇక ఇపుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కుడా కనిపిస్తున్నాడు. తన పంచులకు ఆది చాలా ఫేమస్. స్కిట్ లో పెద్ద కంటెంట్ లేకపోయినా కేవలం నాన్ స్టాప్ పంచులతో బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. అందుకే జబర్దస్త్ లో ఆది కి క్రేజ్ ఎక్కువ. అదిరే అభి టీం నుండి సొంతంగా టీం లీడర్ గా ఎదిగిన ఆది ప్రస్తుతం శ్రీ దేవి డ్రామా కంపెనీలోనూ సందడి చేస్తున్నాడు.

ఆదిని యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు….

ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో టీఆర్పి స్టంట్లు అంటూ తెగ హడావిడి చేసారు. రష్మీ, పూర్ణ, రామ ప్రసాద్, ఇమ్మానుయేల్, ఆది బాగానే ప్రాంక్ చేసారు. ఇక ప్రోమో చివర్లో హైపర్ ఆదిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం ఆది డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడంటూ పోలీసులు హంగామా చేసారు. ఆదిని అరెస్ట్ చేయడానికి వచ్చి అక్కడ మిగిలిన వాళ్లను కూడా కొట్టేంత పనిచేసారు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

అయితే యూట్యూబ్ లో చాలా మంది నెటిజన్స్ ఈ ప్రోమోపై ఇలాంటి టీఆర్పి స్టంట్స్ చాలానే చూసాము అంటూ సటైర్లు వేస్తున్నారు. మరి కొంతమంది ఆది కి డ్రైవింగ్ రాదని అతనే స్వయంగా చెప్పిన వీడియోని పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది పోలీసుగా చేసిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉందని సినిమాల్లో ప్రయత్నించవచ్చని పంచులు వేస్తున్నారు. ఈ మధ్య టీఆర్పి కోసం మరి చానెల్స్ దిగజారిపోతున్నాయి. ప్రేక్షకులకు షో చూడాలన్న ఆసక్తి కంటే చిరాకు కలిగిస్తున్నారు. దీనివల్ల షో కి హైప్ వస్తుందో రాదో కాని చూసే ప్రేక్షకులకు మాత్రం తలనొప్పి వస్తుంది.

Bhargavi

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

8 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

8 hours ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

8 hours ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

23 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

24 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

24 hours ago