నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో చాలా మంచి అభిప్రాయం ఉంది. అతన్ని దగ్గర నుంచి గమనించిన వారు బాలకృష్ణ వ్యక్తిత్వానికి ఫిదా అవుతుంటారు. తన మనసులో ఏం అనిపిస్తే అదే చేస్తారు బాలకృష్ణ. డైరెక్టర్ల హీరో అంటూ బాలకృష్ణకు మంచి పేరుంది. తన సినిమాలో డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తారు బాలయ్య. తనకు కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా ఆపుకోలేరు బాలకృష్ణ.
ఇదిలా ఉంటే తాజాగా అఖండ హిట్ ఇచ్చిన కిక్ బాలకృష్ణలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆహాలో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఆ షోలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. గెస్ట్ లుగా వచ్చినవారు బాలయ్య బాబు సందడి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముందుగా మోహన్ బాబుతో మొదలైన ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే మొదటి ఎపిసోడ్ తోనే చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చకుంది.
తర్వాత ఈ టాక్ షోకి నానీ వచ్చి సందడి చేశాడు. ఇక తాజాగా డిసెంబర్ 31న విడుదల చేయనున్న మరో ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదల అయింది. దీనిలో బాలయ్యతో రవితేజ కనిపించాడు. అంతే కాదు అతడితో పాటు గోపీచంద్ మలినేని కూడా హాజరయ్యాడు. ఇక రవితేజకు మొదల వెల్ కమ్ చెబూత.. మనం ఒక క్లారిటీ తీసుకోవాలి.. నీను నాకు పెద్ద గొడవైందట నిజమేనా.. అని అడగ్గా.. పనీ పాట లేని వాళ్లు చెప్పే మాటలు అని సమాధానమిస్తాడు. ఇక తర్వాత మొగల్ రాజ్ పురం అమ్మాయిలకు బాగానే లైన్ వేసేవాడివంట కదా.. అడి అడగ్గా.. దానికి బాలయ్య.. ఈ విషయాలన్నీ మీకు ఎవరు చెప్పారు సార్.. అంటూ బిడియంతో ఊగిపోయాడు రవితేజ.
అయితే దీంట్లో తప్పేందయ్యా.. మీము కూడా వేశాం అంటూ బాలయ్య అంటాడు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు అని అడగ్గా.. మాది కృష్ణా జిల్లాయే బాసూ..తాను చిన్నపుడు అమ్మాయిలకు లైన్ వేసేవాడిని. కాలేజ్‌లో అమ్మాయిలకు అంటూ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు. ఇక నీకొడుకు నీకంటే టాలెంటెడ్ అంటగా.. అనగా.. అందుకే అతడిని తాను DNK అని పేరు పెట్టానని.. DNK అంటే దొంగ నా కొడుకు అని రవితేజ చెప్పడంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…