Featured

Raghu Kunche: చాన్స్ ఇవ్వమని రవితేజను చాలా సార్లు అడిగా.. ఇప్పటివరకు లేదు.. రఘు కుంచే షాకింగ్ కామెంట్స్!

Raghu Kunche: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో రఘు కుంచే ఒకరు. ఈయన మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు మంచి మ్యూజికల్ హిట్ అందుకున్నాయి. ఇలా తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన పలాస చిత్రంలోని పాటలు సైతం ప్రేక్షకులను బాగా సందడి చేశాయి.

Raghu Kunche: అవకాశాలు ఇవ్వమని రవితేజను చాలాసార్లు అడిగా.. ఇప్పటివరకు ఇవ్వలేదు.. అందరికీ మనం నచ్చాలని లేదు రఘు కుంచే షాకింగ్ కామెంట్స్!

తాజాగా రఘు కుంచే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్లో జరిగిన పలు సంఘటనల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈయనకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ రఘు కుంచె చేసిన సినిమాలన్నీ కూడా చాలా మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఆ తర్వాత కాంబినేషన్ లో మీ స్థానంలో వేరే వాళ్ళు ఉంటారు ఎందుకు అని ప్రశ్నించారు.

Raghu Kunche: అవకాశాలు ఇవ్వమని రవితేజను చాలాసార్లు అడిగా.. ఇప్పటివరకు ఇవ్వలేదు.. అందరికీ మనం నచ్చాలని లేదు రఘు కుంచే షాకింగ్ కామెంట్స్!

ఈ ప్రశ్నకు రఘు కుంచే సమాధానం చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన రవితేజతో చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా మ్యూజికల్ గా చాలా మంచి హిట్ అయ్యింది. ఎన్నోసార్లు రవితేజ చాలా మంచి మ్యూజిక్, సాంగ్స్ అందించారని చెబుతుంటారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అవ్వడానికి తాను కారణం కాదని రఘు వెల్లడించారు.

లాజిక్ ఉండదు..

ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో రవితేజను తర్వాత సినిమా అవకాశం తనకు ఇవ్వమని అడిగాను. ఇప్పటివరకు తనకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శక నిర్మాతలు సినిమా కోసం చాలా కష్ట పడతారని చెబుతారు కానీ అవకాశాలు మాత్రం ఇవ్వరని తెలిపారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అందరికీ నచ్చాలని ఏముండదు ఒక వ్యక్తి కొందరికి నచ్చుతారు మరికొందరికి నచ్చరు. అయితే ఇలా ఎందుకు నచ్చుతారు ఎందుకు నచ్చరనేదానికి ప్రాపర్ లాజిక్ ఉండదు అంటూ ఈ సందర్భంగా రఘు కుంచె తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago