Categories: FeaturedMovie News

Kajal Aggarwal: సినిమాలలో నటిస్తూ కాజల్ అగర్వాల్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Kajal Aggarwal: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ చందమామ సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకొని వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

Kajal Aggarwal: సినిమాలలో నటిస్తూ కాజల్ అగర్వాల్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ విధంగా కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.దాదాపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాజల్అగర్వాల్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్, అదేవిధంగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదించారు.

Kajal Aggarwal: సినిమాలలో నటిస్తూ కాజల్ అగర్వాల్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇలా సినిమాల్లో నటిస్తూనే కాజల్ అగర్వాల్ దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఖరీదైన కార్లు బంగ్లాలు అన్ని కలిపి కాజల్ అగర్వాల్ కి వంద కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే ఇలా వంద కోట్లలో ఆస్తిపాస్తులను సంపాదిస్తుంటారు. అయితే కాజల్ అగర్వాల్ కూడా ఇలా వంద కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన కాజల్…

ఇక కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని గత నెల 19వ తేదీ ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కాజల్ తన బిడ్డకు నీల్ కిచ్లు అని నామకరణం చేశారు. ఇక పెళ్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి వ్యాపారరంగంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతం కాజల్ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఈమె సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago