Categories: FeaturedMovie News

Rahul Ramakrishna: ఇకపై నటుడిగా కొనసాగలేను… షాకింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ!

Rahul Ramakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ అందరికీ షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఇకపై తాను నటుడిగా కొనసాగలేనని అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Rahul Ramakrishna: ఇకపై నటుడిగా కొనసాగలేను… షాకింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ!

రాహుల్ రామకృష్ణ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈయన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత రాహుల్ రామకృష్ణ జాతిరత్నాలు సినిమా ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.

Rahul Ramakrishna: ఇకపై నటుడిగా కొనసాగలేను… షాకింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ!

ఇలా ఈ సినిమాలు విజయవంతం కావడంతో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ ఇండస్ట్రీకి దూరమవుతున్నట్లు వెల్లడించారు. ఇలా ఎంతోమంది ప్రేక్షకాదరణ దక్కించుకున్న కమెడియన్ ఇండస్ట్రీలో ఉండలేనని చెప్పడంతో అభిమానులు కాస్త షాక్ అయ్యారు.


కారణం వెల్లడించలేదు…

రాహుల్ రామకృష్ణ సినిమా ఇండస్ట్రీకి దూరమవుతారని తెలియజేశారు కానీ ఉన్నఫలంగా ఇండస్ట్రీకు దూరంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇలా ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణం ఏమిటి అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.అయితే ఈయన ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని రాహుల్ రామకృష్ణ తెలియజేయాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago