Ram Charan: రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ పై స్పందించిన రామ్ చరణ్.. ఆ స్పెల్లింగ్ కూడా తెలియదు!
Ram Charan: రామ్ చరన్ తేజ్ ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. తెలుగుతో పాటు బాలీవుడ్, తమిళ్, కన్నడ, మళయాళ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రాజమౌళి రూపొందిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నాడు. మరో హీరోగా ఎన్టీఆర్.. కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్, స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ నటిస్తుండటంతోె ఈసినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. జనవరి 7న 14 భాషల్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది.
అయితే ఇప్పటికే సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తోంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూర్, ముంబై, కొచ్చిలలో సినిమా ప్రమోషన్లు చేశారు. బాలీవుడ్ లో భారీ ఎత్తున సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే తాజాగా ఓ షోలో రామ్ చరణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ షోకు గెస్ట్ లుగా రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియాభట్, రాజమౌళి హాజరయ్యారు. ’ది కపిల్ శర్మ‘ షోకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
కపిల్ శర్మ.. రామ్ చరణ్ గురించి మీకు ఏయిరోప్లెన్ కంపెనీ, హోటళ్లు, ఆసుపత్రులు ఇలా చాలా బిజినెస్ లు ఉన్నాయంట కదా.. మరి మీరు హాయిగా రెస్ట్ తీసుకోక ఎందుకు సినిమాలు.. ప్రమోషన్లు అంటూ పరుగులు పెడుతున్నారంటూ అడిగారు. దీనికి రామ్ చరణ్ తేజ్ నాకేమీ ఎయిరోప్లెన్ కంపెనీలు లేవు… ఇదే ఉంటే మీ షోకు ఎందుకు వస్తాను, డబ్బులు లేవు అందుకే సినిమాలు చేస్తున్నా అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…