Featured

Aliya Bhat: అలియాకు దక్కిన అరుదైన గౌరవం.. ఏకంగా ఆవార్డు అందుకున్న ముద్దుగుమ్మ?

Aliya Bhat: స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా… తన నటనతో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అలియాభట్. తను సినిమాలోనే కాకుండా మూగ జీవాలపై ప్రేమను చూపిస్తుంది. అలియా భట్ పూర్తిగా శాఖహారి. దీంతో పాటు జంతు సంరక్షణపై కూడా పాల్గొంటుంది. జంతువుల సంరక్షణకు తనకు చేతనైన సాయం చేస్తోంది. తాజాగా అలియా భట్ ఫూల్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది.

Aliya Bhat: అలియాకు దక్కిన అరుదైన గౌరవం.. ఏకంగా ఆవార్డు అందుకున్న ముద్దుగుమ్మ?

ప్రస్తుతం ఇదే అలియాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. 2021 సంవత్సరానికి గానూ.. ’’ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్( PETA) నుంచి ’ఇండియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‘ గా అలియాభట్ ఎంపికైంది. 

Aliya Bhat: అలియాకు దక్కిన అరుదైన గౌరవం.. ఏకంగా ఆవార్డు అందుకున్న ముద్దుగుమ్మ?

’ఫూల్ ‘ సంస్థ ప్రత్యేకమైన లెదర్ తో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తోంది. దేవాలయాల్లో పూజకు వాడే పువ్వులను పారేయకుండా.. లెదర్ తయారు చేస్తోంది. అయితే ఈకంపెనీకి అలియా భట్ సహాయం చేస్తోంది. దీనికి గానూ.. అలియా భట్ పెటా పర్సన్ ఆఫ్ దిఇయర్ అవార్డ్ కు ఎంపికైంది. దీంతో పాటు ప్రకృతికి మూగ జీవాలకు ఎటువంటి హానీ చేయకుండా.. చిన్న పిల్లలకు బట్టలు రూపొందించే ’వెగన్ కిడ్స్ వేర్ లైన్‘కి సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ట్రిపుల్ ఆర్ బ్యూటీ. 

సీత పాత్రలో ప్రేక్షకుల ముందుకు…

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు జోడిగా అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కు జోడీగా ఓలివియా మోరిస్ నటిస్తోంది. జనవరిలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago