Jabardasth Varsha: మోడల్ గా కెరీర్ ప్రారంభించి అనంతరం బుల్లితెర సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి జబర్దస్త్ వర్ష సీరియల్స్ లో నటిస్తూ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న వర్ష ప్రస్తుతం ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే వర్ష సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే వర్ష తాజాగా ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఎమోషన్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తమ్ముని గురించి తెలియజేస్తూ ఎమోషనల్ కామెంట్ చేశారు.చాలా మంది రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది ఎంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారని వారు డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతో మంది బాధ పడాల్సి వస్తుందని తెలిపారు.
నా తమ్ముడు రోడ్ యాక్సిడెంట్ అయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ముగ్గురు నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా నా తమ్ముడికి ఈ పరిస్థితి వచ్చింది.దయచేసి రోడ్డు పై ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మీ వల్ల మీ కుటుంబ సభ్యులు ఇతర కుటుంబ సభ్యులు బాధపడేలా చేయకండి.నా సోదరుడిని ఈ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడ్డాను ఇకపై ఎవరూ అలా బాధపడకూడదు ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగవుతుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…