Supritha: ఎవరేమనుకున్నా నేను అతనితో అలాగే ఉంటాను.. నెటిజెన్ ప్రశ్నకు కౌంటర్ వేసిన సుప్రీత!
Supritha: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ పొట్టి దుస్తులు ధరించి సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసింది. ఈ క్రమంలోనే తన కూతురిని కూడా అభిమానులకు పరిచయం చేసింది.
ఇలా తల్లి కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాలో ఎన్నో డాన్స్ లకు వీడియోలు చేస్తూ, ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. వీరు చేసే వీడియోలు కొన్నిసార్లు దారుణమైన ట్రోలింగ్ కి కూడా గురి అవుతూ ఉంటాయి.
ఇదిలా ఉండగా సుప్రీత తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ నందు మీకు ఏమవుతారు? బాయ్ ఫ్రెండా? లేక బాయ్స్ లో బెస్టీనా? అని ప్రశ్నించారు.
ఈ విషయానికి సుప్రీత స్పందిస్తూ.. అవును ప్రతి ఒక్క అమ్మాయికి నందు లాంటి మంచి స్నేహితుడు ఉండాలి. సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయి స్నేహితులుగా ఉండరని చాలామంది భావిస్తుంటారు. కానీ ఎవరేమనుకున్నా నేను అతనితో మంచి ఫ్రెండ్ గా ఉంటాను అంటూ సదరు నెటిజెన్ కి సుప్రీత తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…