Featured

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయను.. బండ్ల గణేష్ షాకింగ్ డెసిషన్?

Bandla Ganesh: ఈశ్వర… పరమేశ్వర… పవనేశ్వరా అంటూ నిత్యం పవన్ కళ్యాణ్ జపం చేసే బండ్లగణేష్ సోషల్ మీడియా వేదికగా ఏం చేసినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్లగణేష్ మెగా అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ అతని నామస్మరణ చేస్తుంటారు.

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయను.. బండ్ల గణేష్ షాకింగ్ డెసిషన్?

ఇలా పవన్ కళ్యాణ్ తో గతంలో పలు సినిమాలను నిర్మించిన బండ్లగణేష్ అనంతరం కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బండ్ల గణేష్ పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ తో త్వరలోనే ఒక సినిమాను చేస్తానని ప్రకటించారు.

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయను.. బండ్ల గణేష్ షాకింగ్ డెసిషన్?

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈయన ఎప్పుడు అభిమానులతో ముచ్చటించిన ఇదే ప్రశ్న తరచూ ఎదురవుతోంది.అయితే సోషల్ మీడియా వేదికగా తాజాగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయనని ప్రకటించారు. ఇలా ఈయన చేయనని చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది.

రాజకీయాలతో బిజీ…

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగైదు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. దీంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండిపోతారు.అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే సమయం కుదరదు కనుక అతనితో సినిమాలు చేయనని బండ్ల గణేష్ వెల్లడించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలన్నీ త్వరగా పూర్తి అయితే తప్పకుండా తనతో సినిమా చేస్తానని బండ్ల గణేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago