Featured

Vishwak Sen: వివాదంలో పాగల్ హీరో.. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ అరుణ్!

Vishwak Sen: విశ్వక్ సేన్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.ఈయన నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ప్రాంక్ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆయన మెడకు బిగుసుకుంది. ఫిలింనగర్ రోడ్డులో విశ్వక్సేన్ కారులో వెళ్తుండగా ఓ అభిమాని ఆయన కారుకు అడ్డంగా పడి తన హీరోకి 33 సంవత్సరాలు వచ్చినా పెళ్లి జరగలేదని దాంతో అతను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ పెట్రోల్ వంటిపై పోసుకుంటారు.

Vishwak Sen: వివాదంలో పాగల్ హీరో.. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ అరుణ్!

ఇలా ఈ వీడియో చూస్తే అది ప్రీ ప్లాన్డ్ ప్రాంక్ అని తెలుస్తుంది. అయితే సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఈ వీడియో విశ్వక్ ను ఈ వివాదంలోకి నెట్టివేసింది. ఇప్పటికే ఈ వీడియోపై ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వీడియో గురించి పలు న్యూస్ ఛానల్ ఏకంగా డిబేట్లు పెట్టేశారు. ఇదిలా ఉండగా ఈ వీడియో తాజాగా మరొక వివాదాన్ని సృష్టించింది.

Vishwak Sen: వివాదంలో పాగల్ హీరో.. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ అరుణ్!

ఇలా పబ్లిక్ ప్లేస్ లో పెద్ద ఎత్తున న్యూసెన్స్ క్రియేట్ చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో హీరో విశ్వక్సేన్ అడ్వకేట్ అరుణ్ కుమార్ మానవ హక్కుల కమిషన్ కు అతనిపై ఫిర్యాదు చేశారు.సినిమా ప్రమోషన్ పేరుతో ఇలా నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.మరోసారి పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అరుణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

హాట్ టాపిక్ గా మారిన సినిమా ప్రమోషన్…

ఈ క్రమంలోనే అడ్వకేట్ అరుణ్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్ స్వీకరించి ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడించారు. ఇకపోతే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఈ ఫ్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago