Mahasena Rajesh: కూటమికి షాక్ ఇచ్చిన మహాసేన రాజేష్.. జగనే బెటర్ అంటూ?

Mahasena Rajesh: మహాసేన రాజేష్ తాజాగా కూటమికి పెద్ద షాక్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది తాము జనసేన కార్యకర్తలకు అభ్యర్థులకు మద్దతు తెలియజేయమని ఈయన ప్రకటించారు. మా వర్గానికి పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే జగన్ గారే చాలా మంచి చేశారని మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కులం మతం పేరుతో అన్యాయంగా ఎవరైనా దాడి చేస్తే వారిపై ఎదురు తిరగమని అంబేద్కర్ చెప్పారు. మేము రాజ్యాంగ బద్ధంగానే మాపై దాడి చేసిన వారికి ఎదురు తిరుగుతామని ఈయన తెలిపారు. ఇకపోతే తాను జనసేన పార్టీకి మద్దతు తెలియ చేయలేదని తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వారందరి ఓటమికి కృషి చేస్తానని తెలిపారు.

మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు… ఎక్కడైతే ప్రజలు అన్యాయానికి గురవుతున్నారో వారి కోసం పోరాడటమే మాకు ఇష్టం పదవులు రాజకీయాలు కావాలనుకుంటే మేము ఎప్పుడు జగన్ గారితోనే ఉండే వాళ్ళమని తెలిపారు. పైన ఉన్న నాయకులలో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము అంటూ మహాసేన రాజేష్ తెలిపారు.
పదవులు ముఖ్యం కాదు..

ఊహించని విధంగా మహాసేన రాజేష్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడటంతో కూటమి పెద్దలకు పెద్ద ఎత్తున తలనొప్పి వచ్చింది ఈయన జనసేనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పగా దాదాపు 21 సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దీంతో కూటమికి ఈ వ్యాఖ్యలు కాస్త తలనొప్పిగా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago