Categories: FeaturedMovie News

Actress Poojitha: నరేష్ ఉమెనైజర్ అయితే.. నేను అందంగా ఉంటాను నన్ను కూడా పిలిచేవాడుగా.. ఆయన మనసు ఎంతో మంచిది.. : నటి పూజిత

Actress Poojitha: గత కొద్ది రోజుల నుంచి నటుడు నరేష్ వ్యవహారం మీడియా వార్తలలో ఫ్రంట్ లైన్ లో ఉంటుంది. ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురుకు విడాకులు ఇవ్వడం హాట్ టాపిక్ అయితే, నటి పవిత్ర లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక వీటి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో రమ్య మూడో భార్య సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Actress Poojitha: నరేష్ ఉమెనైజర్ అయితే నన్ను కూడా అడిగేవాడు.. ఆయన మనసు ఎంతో మంచిది.. నటి పూజిత కామెంట్స్ వైరల్?

ఈ సందర్భంగా రమ్య నరేష్ ని ఉద్దేశిస్తూ తను ఉమనైజర్ అని,తనకు ఎంతో మంది మహిళలతో సంబంధం ఉంది అంటూ తన వ్యక్తిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా రమ్య నరేష్ వ్యక్తిత్వం గురించి మాట్లాడటంతో నటి పూజిత స్పందించారు.పూజిత కూడా పలు సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి గుర్తింపు పొందారు.

ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ నరేష్ తో కలిసి తాను ఎన్నో సినిమాలలో నటించానని, నేను కూడా అందంగానే ఉన్నాను,ఆయన నిజంగానే ఉమనైజర్ అయితే నన్ను కూడా ఎక్కడికైనా వెళ్దాం పద పూజ అని అడగాలి కదా..నరేష్ ఎప్పుడు తనని అలా అడగలేదని ఆయన చాలా మంచివారు అంటూ ఈ సందర్భంగా పూజిత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Actress Poojitha: నరేష్ ఉమెనైజర్ అయితే నన్ను కూడా అడిగేవాడు.. ఆయన మనసు ఎంతో మంచిది.. నటి పూజిత కామెంట్స్ వైరల్?

నరేష్ వందల మందికి సహాయం చేశారు…

నరేష్ తనని తోబుట్టువుగా చూసుకుంటారని ఆయన ఎన్నోసార్లు నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు సహాయం చేశారని ఈమె తెలిపారు. నాకు సహాయం చేశారు కదా అని నరేష్ గురించి ఇలా మాట్లాడటం లేదని, ఈయన నాలాంటి వాళ్లకు ఎంతో మందికి సహాయం చేశారు. ఏకంగా ఆయన ద్వారా సహాయం పొందిన వారు దాదాపు 1500 మంది వరకు ఉన్నారని, అయితే ఈ విషయాలు ఎక్కడ చెప్పలేదని పూజిత వెల్లడించారు. ఇక ఈ విషయాలను మీడియాకు వెల్లడిద్దామని నేను చెప్పగా వద్దు పూజ నువ్వు ఒక నటివి ఈ విషయాలన్నీ బయట పెడితే డీగ్రేడ్ అవుతావ్ అంటూ తనని ఆపారని అది నరేష్ వ్యక్తిత్వం అంటూ పూజిత రమ్య వ్యాఖ్యలను ఖండించారు

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago