Movie News

వర్మ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చిన టైగర్ ష్రాఫ్‌ సల్మాన్ వర్జిన్ అయితే.. నేనూ వర్జిన్..!

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏమి చేసిన అది వివాదంగానే మారుతుంది. వర్మ ఏ విషయం గురించి అయినా ట్వీట్ చేశాడంటే ఆ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎన్నో వివాదాలకు తెర లేపిన రాంగోపాల్ వర్మ ట్వీట్స్ తాజాగా మరొక వివాదానికి తెరలేపింది. వర్మ తాజాగా బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌పై ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా టైగర్‌ ష్రాఫ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్న సిక్స్ ప్యాక్‌ ఫోటోని ఉద్దేశించి వర్మ ట్వీట్ చేస్తూ… మీరు మార్షల్ ఆర్ట్స్ లో చాలా గొప్పవారు.. కానీ బ్రూస్ లీ కూడా మీలాగే బికినీ బేబ్ ఫోజులిస్తే అతను బ్రూస్ లీ అయ్యేవాడు కాదు.. ఆలోచించండి మార్షల్ ఆర్ట్ లేకుండా కూడా మనిషిలా ఉండే ఇలా ఎప్పుడు ఇష్టపడని భీదుడు నుంచి మాకోయిజం నేర్చుకోండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే టైగర్ అర్బాజ్‌ ఖాన్‌ టాక్‌ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అర్బాజ్ వర్మ చేసిన ట్వీట్ చదివి వినిపించగా అందుకు స్పందించిన టైగర్ ఈ విధంగా తెలిపారు.. వర్మ చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను ఆయన సరిగ్గానే చెప్పారు.బైజాన్‌(సల్మాన్‌ ఖాన్‌) కాకుండా భీదుడి(జాకీ ష్రాఫ్‌) మ్యాచోయిజంతో ఎవరు సరిపోగలరని ఈ సందర్భంగా టైగర్ చెప్పాడు.

ఈ క్రమంలోనే అర్బాజ్ నెటిజనులు చేసిన ఒక ట్రోల్ తన ముందు ఉంచి మీరు వర్జినా కాదా? అని ప్రశ్నించగా అందుకు టైగర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ విషయంపై టైగర్ స్పందిస్తూ నేను సల్మాన్ ఖాన్ లాంటి వాడిని తెలిపారు. సల్మాన్ వర్జిన్ అయితే నేను కూడా వర్జిన్ అంటూ చెప్పారు. సల్మాన్ ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నట్లు మనకు తెలిసిందే.మరి టైగర్ కూడా పరోక్షంగా తనకు ఎఫైర్లు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

2 hours ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

2 hours ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

2 hours ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

4 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

4 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

4 hours ago