Political News

మోడి మరో సహసాం.. ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు

”రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం” పేరును క్రేంద్ర ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పురుస్కారాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పేరుతో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచింది. క్రీడా పురస్కారం పేరుతో మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించింది.

ఇక క్రీడా విభాగానికి చెందిన ఈ ఖేల్ రత్న పురస్కారాన్ని 1991-92లో ఏర్పాటు చేశారు. ఈ పురస్కారానికి ఎంపికైన వారికి రూ.25 లక్షల వరకు నగదు బహుమతి ఇస్తారు. ఈ అవార్డును మొదటిసారి చదరంగం క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌కు అందజేశారు. ఇప్పటివనకు ఈ అవార్డు అందుకున్న క్రీడాకారులను ఓ సారి చూస్తే.. సచిన్ టెండూల్కర్, ధన్‌రాజ్ పిళ్ళై, పుల్లెల గోపీచంద్, అభినవ్ భింద్రా, లియాండర్ పేస్,అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, రాణీ రాంపాల్‌కు ఈ పురస్కారాన్ని పొందారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago