General News

Thalliki Vandanam : మీ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ₹15,000 విడుదల చేస్తోంది. ఇందులో ₹13,000 నేరుగా తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాకు జమవుతుంది, మిగతా ₹2,000 పాఠశాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ నిధులను విడుదల చేసింది, చాలామంది ఖాతాలకు డబ్బులు చేరాయి కూడా! కొంతమందికి ఇంకా రాయితీ డబ్బులు రాకపోతే ఇక్కడి స్టెప్స్ ఫాలో అయితే సులభంగా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

If you don’t receive the money for the Thalliki Vandanam Scheme in your account, do this!

ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి?
అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP కి వెళ్లండి.

“స్కీం” ఎంపికలో “తల్లికి వందనం” పథకాన్ని ఎంచుకోండి.

సంవత్సరంగా “2025-26” సెలెక్ట్ చేసి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.

క్యాప్చా కోడ్ నింపి “గెట్ ఓటీపీ” బటన్ పై క్లిక్ చేయండి.

మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

ఇప్పుడు మీ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ స్క్రీన్‌లో కనిపిస్తుంది!

వాట్సాప్ ద్వారా కూడా తనిఖీ చేయొచ్చు!
AP మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ని ఉపయోగించి కూడా మీ పేమెంట్ డిటైల్స్ తెలుసుకోవచ్చు.

మీ ఖాతాకు డబ్బులు చేరకపోతే, బ్యాంక్ లేదా ఎస్సీఎస్ సెంటర్‌లో కూడా ఇన్‌క్వయిరీ చేయొచ్చు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago