Ileana: గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకానొక సమయంలో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక కేవలం సోషల్ మీడియా ద్వారా అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసే ఈమె ఒక్కసారిగా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయట పెట్టారు.
ఈ విధంగా ఇలియానా ప్రెగ్నెంట్ అనే వార్త తెలియడంతో ఈమె ప్రెగ్నెన్సీ గురించి ఎంతోమందికి ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి అసలు పెళ్లి కాకుండానే ఇలియానా ఎలా ప్రెగ్నెంట్ అయ్యారు తన ప్రేగ్నెన్సీకి ఎవరు కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తన ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న ఈమె మాత్రం తన ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి వారిని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాలను మాత్రం తెలియజేయలేదు.
ఇలా ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి ఇండియానా ఎప్పటికప్పుడు తన ప్రేగ్నెన్సీ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఈమె మిర్రర్ సెల్ఫీ కి ఫోజులు ఇస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో తన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఇలియానా ఏంజెల్స్ అంటూ క్యాప్షన్ జోడించారు.
ఇలా ఈమె ఏంజెల్స్ అని చెప్పడంతో ఆ ఫోటోలో ఇద్దరు ఏంజెల్స్ ఉన్నారని ఒకటి ఇలియానా కాగా రెండు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ అని అర్థం వచ్చేలా ఉండడంతో ఇలియానా కూతురికి జన్మనివ్వబోతున్నారా అందుకే ఏంజెల్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారా అని పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలియానాకు పుట్టబోయేది కూతురేనని అందుకే ఈ విషయాన్ని ఈమె ఇలా తెలియజేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…