Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితంపై ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.ఈమె తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తల గురించి ఎలాంటి ప్రకటన లేకపోయినా నిహారిక వ్యవహారం చూస్తే మాత్రం తన భర్తతో విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారని తెలుస్తోంది.
ఇలా ఒంటరిగా ఉంటున్నటువంటి నిహారిక పూర్తిగా తన వృత్తిపరమైన జీవితంపై ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిరిగి ఈమె సినిమాలు వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నిహారిక ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉండే నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే తాజాగా ఈమె బీచ్ లో పెద్ద ఎత్తున సందడి చేస్తూ బోల్డ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలలో నిహారిక పెద్ద ఎత్తున గ్లామర్ షో చేసిందని చెప్పాలి దీంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది మెగా అభిమానులు ఈమె వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరికొందరైతే ఈ ఫోటోల పై స్పందిస్తూ ఏంటి నిహారిక ఈమధ్య ప్యాంటు వేసుకోవడం మర్చిపోతున్నావు అటు కొందరు కామెంట్లు చేయగా మరికొందరు రోజురోజుకు నిహారిక బట్టల సైజు భారీగా తగ్గిస్తుంది అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…