Categories: FeaturedMovie News

NTR: స్నేహితుల వల్ల ఎన్టీఆర్ కి ఇబ్బందులు తప్పవా… ప్రముఖ జ్యోతిష్యుడు కామెంట్స్ వైరల్!

NTR: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన వరుస సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈయన తన 40 పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ 40 సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టడంతో పలువురు జ్యోతిష్యులు ఈయన జాతకం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యులు జగన్నాథ్ గురూజీ ఎన్టీఆర్ జాతకం గురించి మాట్లాడుతూ విషయాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఆయన కెరియర్ పట్ల ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారని తెలిపారు. డబ్బు పరంగా పేరు ప్రఖ్యాతలు పరంగా ఎన్టీఆర్ మరింత గౌరవాన్ని పొందుతారని తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఈయన స్నేహితుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం ఎంతో మంచిది తెలిపారు. స్నేహితుల పట్ల కొన్నిసార్లు ఈయన తీసుకొని ఆలోచనలు ఈయనని ఇబ్బందులలోకి పడేస్తాయని జగన్నాథ్ గురూజీ తెలిపారు.

NTR: కుజదోషం ఉంది…

ఎన్టీఆర్ జాతకంలో గురు ప్రభావం కూడా ఉంది. దాని వల్ల డబ్బు, కెరీర్ లో బ్యాలెన్స్ ఉంటుంది. కొంత కుజ ప్రభావం కూడా ఉండటంవల్ల ఈయన స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది అంటూ జగన్నాథ్ గురూజీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు కూడా స్పందిస్తూ తమ అభిమాన హీరోకి జాగ్రత్తగా ఉండమని సూచనలు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago