Movie News

Ileana: బాయ్ ఫ్రెండ్ ఫోటో రివిల్ చేసిన ఇలియానా… బిడ్డకు తండ్రి ఇతనేనా?

Ileana: ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. 9వ ప్రెగ్నెన్సీ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె 9వ నెలలో చాలా ఇబ్బందిగా ఉందని నీరసంగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా తాను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు. ఇలా ఈమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించినప్పటికీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని మాత్రం చెప్పలేదు.

ఇలా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గురించి చెప్పకపోయినా తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ గురించి పలు సందర్భాలలో ఈమె సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

తిలక్ తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ తన ఫేస్ ఎక్కడ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈమె తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను షేర్ చేశారు. తాజాగా ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఫేస్ రివిల్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ డేట్ వెళ్ళినట్టు తెలుస్తుంది.

Ileana:ప్రియుడి ఫోటో షేర్ చేసిన నటి…

ఈ క్రమంలోనే అతని ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి అయితే ఇలియానా తన ఫేస్ చేసినప్పటికీ అతని ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం బయట పెట్టలేదు దీంతో నిజంగానే ఈయన తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా లేకపోతే తన స్నేహితుడా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈమె షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago