Movie News

Imandi Ramarao : మాధవితో నటించాలంటే చిరంజీవి నరకం అనుభవించేవాడు… మాధవి సెట్స్ లో ఎలా ఉండేదంటే : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Imandi Ramarao : ‘పునాది రాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్లకు ఆదర్శంగా నిలబడే స్థాయికి ఎదిగిన చిరు గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలను చూస్తూ ఆయనను అభిమానించే ఎన్నో కోట్లమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా ఇన్ని వేల కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడం, వేరొకరు ఆయన మీద బురదజల్లినా కూడా ఓర్పుగా వ్యవహారించారు కానీ ఎవరితోనూ పరుషంగా మాట్లాడరు. ఇక మెగాస్టార్ లాంటి వ్యక్తితో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎందరో కలగంటారు. ఇక హీరోయిన్ల సంగతి చెప్పక్కర్లేదు. అతే చిరంజీవి లైఫ్ లో ఇద్దరు హీరోయిన్లు మాత్రం చిరు తో వింతగా ప్రవర్తించారట.

మాధవి తో నటించాలంటే చిరు కి చాలా కష్టం…

సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామ రావు గారి నటి మాధవి గారి ప్రవర్తన గురించి విశ్లేషిస్తూ ఆయన అనుభవాలను పంచుకున్నారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిరంజీవి గారికి ఒక మైలు రాయి లాంటి సినిమాలలో ఒకటి, దాదాపు సంవత్సరం ఆడిన ఈ సినిమా చిరంజీవి ని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ మాధవి గారు నటించారు. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘పున్నమినాగు’ కూడా సూపర్ హిట్, ఇప్పటికీ రగులు తోంది మొగలిపొద పాట వింటూనే ఉన్నాం, అలాంటి ఈ హిట్ పెయిర్ కి చిన్నవివాదం ఉంది. నిజానికి చిరంజీవి గారు అప్పట్లో నటించిన హీరోయిన్స్ అందరితో ఇప్పటికీ తన స్నేహాన్ని కొనసాగిస్తువస్తున్నారు. ఇక ఆయన సినిమాల్లో హీరోయినలతో కెమిస్ట్రీ కూడా కొంతమంది హీరోయిన్స్ తో చాలా బాగుంటుంది. అయితే ఆయన మాధవి గారితో నటించడడనికి చాలా ఇబ్బంది పడేవారట.

దీని కారణం ఆయనతో మాధవి గారు డిస్టెన్స్ మెయిన్ టైన్ చేసేవారట. మాధవి గారు సినిమాల్లో నటించాలి, ఇక్కడ అగ్రతారగా ఎదగాలి అని లక్ష్యం తో ఇండస్ట్రీకి రాలేదట. ఇక ఇంట్లో వాళ్ళు కుడా సినిమాల్లో ఎవరితోనైనా చనువుగా ఉంటే సినిమాలు దెబ్బతింటాయి అలాగే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, పెళ్లి అవన్నీ ఇబ్బంది అవుతాయి అని ఆలోచించేవారట. అందువల్ల ఆమె సినిమాల్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదట. ఇక అలా చిరు నే స్వయంగా నాతో మాట్లడండి క్లోజ్ గా ఉండండి సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అపుడు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అంటూ చెప్పినా ఆమె దూరంగానే ఉండేవారట. దీంతో ఆమెతో నటించాలంటే నరకంగా ఉండేదని చిరంజీవి స్వయంగా చెప్పారని ఇమంది గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago