Movie News

Inaya Sultana: బిగ్ బాస్ ద్వారా భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్న ఇనయా.. ఎంతంటే?

Inaya Sultana: బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. 14వ వారం పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో నుంచి వర్మ హీరోయిన్ ఇనయా బయటకు వచ్చారు.టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉంటుందని భావించిన ఇనయా ఊహించని విధంగా 14వ వారం ఎలిమినేట్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రతి టాస్క్ లోను ఎంతో గట్టి పోటీ ఇస్తూ అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసిన ఇనయా టాప్ పొజిషన్ లో ఉంటుందని అందరూ భావించారు.

ఇలా రేవంత్ కి గట్టి పోటీ ఇస్తూ హౌస్ లో కొనసాగుతున్న ఈమె 14వ వారం ఎలిమినేట్ అయింది. ఈ కార్యక్రమం మొదట్లో కాస్త తడబడిన ఇనయా మొదటి నాలుగు వారాలలోనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. అయితే క్రమక్రమంగా ఈమె ఆట తీరు మెరుగు పడటంతో రేవంత్ కి సైతం పోటీగా నిలబడింది.

ఇలా టాప్ టు లేదా టాప్ త్రీ లో కొనసాగుతుందని భావించిన ఈమె ఎలిమినేట్ కావడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇకపోతే 14 వారాలు పాటు హౌస్ లో కొనసాగిన ఇనయా బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.14 వారాలు పాటు హౌస్ లో కొనసాగిన ఈమెకు బిగ్ బాస్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.

Inaya Sultana:బిగ్ బాస్ ద్వారా భారీగా రెమ్యూనరేషన్ అందుకున్న ఇనయా…


ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెకు ఒక వారానికి సుమారు లక్ష రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేలాగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఇలా 14 వారాలకు గాను ఈమె సుమారు 15 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుందని సమాచారం. ఇలా 15 లక్షల రెమ్యూనరేషన్ అంటే మంచి రెమ్యూనరేషన్ అని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

17 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

18 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago