Featured

Inaya Sulthana: ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా… సూర్యను సైడ్ చేసి సోహైల్ కు ప్రపోజ్ చేసిన ఇనయా?

Inaya Sulthana: ఇనయా సుల్తానా పరిచయం అవసరం లేని పేరు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఇనయా అదే పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తప్పనిసరిగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలుస్తారని భావించినప్పటికీ ఈమె 14వ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈమె ఆర్ జె సూర్య తో కలిసి పులిహోర కలిపే ప్రయత్నాలు చేశారు. తను ఎలిమినేట్ అయినప్పుడు హౌస్ లో ఉన్నటువంటి ఇనయా తరచూ తనని గుర్తు చేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యేవారు. అయితే ఈమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏకంగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ కి ప్రపోజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

సోహైల్ సైతం ఇనయ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేశారు. అయితే సోహైల్ గురించి ఈమె మాట్లాడుతూ… సోహైల్ అంటే తనకు ఇష్టమని,అతనిని చూడటం కోసమే తను వెళ్లే జిమ్లో జాయిన్ అయ్యాను అని తెలిపారు.అక్కడ ఎవరైనా అమ్మాయిలు తనతో మాట్లాడితే తనకు పట్టరాని కోపం వచ్చేదని తెలిపారు.ఇలా తనపై ఎంతో ప్రేమను పెంచుకున్న ఈమె ఏకంగా తనకు ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చారు..

Inaya Sulthana: నిజంగానే ప్రేమతో ప్రపోజ్ చేసిందా…

ఎరుపు రంగు డ్రెస్ ధరించిన ఇనయా రోజ్ ఫ్లవర్ బొకే చేత పట్టుకొని సోహైల్ ముందు మోకాళ్ళపై కూర్చొని ఈ ప్రేమ ఉన్నంతవరకు కాదు నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఈమె తనకు ప్రపోజ్ చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అయితే నిజంగానే తనపై ప్రేమతోనే ప్రపోజ్ చేసిందా లేదంటే ఏదైనా ప్రమోషన్ల కోసం ఇలా చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago