Indian Movies: ప్రస్తుత కాలంలో భాషతో సంబంధం లేకుండా సినిమాలు అన్ని భాషలలో విడుదలవుతూ పెద్ద ఎత్తున ఆదరణ సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలోని విదేశాలలో కూడా మన సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇకపోతే గత కొంతకాలంగా విదేశాలలో విడుదలవుతూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే….
ధూమ్ 3: ధూమ్ ఫ్రాంచైజ్ లో మూడో భాగం అయినా ధూమ్ త్రీ సినిమా ఇండియాతో పాటు ఇతర దేశాలలో కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఓవర్సీస్ 229 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది.
హిందీ మీడియం: ఇర్ఫాన్ ఖాన్ నటించిన హిందీ మీడియం సినిమా ఇండియా కంటే ఎక్కువ విదేశాల్లో బాగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఓవర్సీస్ లో 239. 35 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
RRR: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో ఏకంగా 270.3 కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డులు సృష్టించింది.
అంధధూన్ : ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధధూన్ సినిమా ఎవరు ఊహించని విధంగా హిట్ కొట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 361 కోట్ల కలెక్షన్లు సాధించింది.
పీకే: రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే సినిమా….ఇండియా తో పాటు అమెరికా, యూకే దేశాల్లో పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ లో 365 కోట్ల కలెక్షన్లతో దుమ్ముదులిపింది.
పఠాన్: షారుక్ దీపికా నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ సినిమా ఓవర్సీస్ లో ఏకంగా 383 కోట్ల కలెక్షన్లను సాధించింది.
బాహుబలి 2: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ రానా హీరోలుగా నటించిన బాహుబలి 2 ఓవర్సీస్ లో 393.1 కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డులు సృష్టించింది.
భజ్రంగీ భాయిజాన్: బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భజ్రంగీ భాయిజాన్ సినిమా ఇండియాతో పాటు ఇతర దేశాలలో కూడా సత్తా చాటింది ఈ సినిమా ఓవర్సీస్ లో 537 కోట్ల కలెక్షన్లను సాధించింది.
సీక్రెట్ సూపర్ స్టార్: ఆమిర్ ఖాన్ – జైరా వసీం నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా ఓవర్సీస్లో 910 కోట్ల కలెక్షన్లను సాధించింది.
దంగల్: బాక్సింగ్ ద్వయం అయినా బబిత ఫోగట్-వినీష్ ఫోగట్ లా నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన దంగల్ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో 1520. 55కోట్ల కలెక్షన్లను సాధించి విదేశాలలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలలో నెంబర్ వన్ సినిమాగా పేరు సంపాదించుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…