టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి పాలైంది. కాంస్యం కోసం బ్రిటన్‌తో జరిగిన కీలక పోరులో 3-4 తేడాతో పరాజయం చవి చూసింది. ఉత్కంఠ జరిగిన ఈ పోరులో భారత మహిళల హాకీ జట్టు చేతులారా కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. భారత్‌పై ఘన విజయం సాధించిన బ్రిటన్ జట్టు కాంస్య పతకాన్ని ఎగురేసుకుని పోయింది.
ఈ పోరులో భారత అమ్మాయిల ఆటతీరు గురించి ఎంత చెప్పిన తక్కువే. మ్యాచ్ ప్రారంభం నుంచి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న అమ్మాయిలు గెలుపు కోసం ఆఖరి వరకు శ్రమించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…