ఇవాళ ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం అమలు, అండ్ బి శాఖ ఆస్తులను ఆర్డీసీకి బదలాయింపు,నాడు-నేడు రెండో దశ పనులపై భేటీలో చర్చించనున్నారు.
అలాగే పోలవరం ముంపు బాధితులకు గతంలో తక్కువ నష్ట పరిహారం అందుకున్న వారికి తిరిగి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలన్నా అంగీకారంపై కేబినెట్ అమోదం తెలపనుంది. ఆక్వా రైతులకు లాభం కలిగించేలా ఫిష్ మార్కెటింగ్ పాలసీ రూపకల్పన చేయనుంది. ఇండస్ట్రీ పాలీసీపై కూడా మంత్రి మండలి చర్చించనుంది.
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్‌కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…