సాధారణంగా పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితులు డ్యాన్స్ వేయడం చూస్తుంటాం. కానీ ఈ మధ్య పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు కూడా డ్యాన్స్ వేస్తూ అక్కడికి వచ్చి వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరినీ అలరిస్తున్నారు. తెలంగాణలో ‘బెల్లెట్ బండి’ పాటకు ఓ వధువు డ్యాన్స్ వేసి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే దానినే చాలా రోజుల అప్పుడే పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఫాలో అయ్యాయి. ఇక్కడ మనం చెప్పుకునే విషయంలో వరుడు.. తనకు కాబోయే భార్యకు వినూత్నంగా ఆహ్వానం పలికాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వరుడు.. డ్యాన్స్ వేసుకుంటూ.. తనకు కాబోయే వధువు వద్దకు వస్తుంటాడు.
అలా డ్యాన్స్ వేస్తూ వస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి ఇన్ స్టాలో పోస్టు చేశాడు. అది కాస్త తెగ వైరల్ గా మారింది. కాబోయే భార్యపై ఉన్న ప్రేమ అమోఘం అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాబోయే భార్యతో పాటు ఆమెతో పాటు వచ్చిన వారి వద్దకు పెళ్లికొడుకు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లినట్లు వీడియోలో ఉంది.
తరువాత పెళ్లి దుస్తుల్లో ముస్తాబై వచ్చిన నవ వధువును ప్రేమగా కౌగిలించుకున్నాడు. తర్వాత ఆమె చెయ్యి పట్టుకొని వేదిక వద్దకు అతడే దగ్గర నుంచి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ప్రతీఒక్కరూ ఆ దృశ్యం చూసి కేకల వేస్తూ.. విజిల్స్ వేస్తూ ఎంతో ఆనందోత్సవాల మధ్య వేడుక హోరెత్తింది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…