కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ అనే ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో నటిస్తున్న నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు మొదట్లో ప్రకటించారు. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం వారం రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున సరసన నటించడం కోసం డస్కీ బ్యూటీ అమలాపాల్ ను ఎంపిక చేసుకున్నారు. అమలాపాల్ నటన గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో రొమాంటిక్ చిత్రాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నాగార్జున సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా గురించి ఓ సరికొత్త సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో నాగార్జున అమల మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ఉండబోతుందని ఇందులో నాగార్జున అమల పాల్ మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు నటించిన అమలాపాల్ కు లిప్ లాక్ సీన్లలో నటించడం ఇబ్బంది లేదని ఈ సన్నివేశంలో నటించడానికి అమలాపాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ఈ సినిమాలో నాగార్జునతో లిప్ లాక్ సన్నివేశం లో చేయాలంటే అమలాపాల్ సరికొత్త కండిషన్ పెట్టింది ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే తను లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తానని చెప్పింది.ఈ రొమాంటిక్ సన్నివేశంలో నటించడానికి తనకు మరికొంత రెమ్యూనరేషన్ అదనంగా చెల్లించాలని ఈమె చెప్పడంతో అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…