Intresting facts about heroin Anuska personal Life : యోగా ట్రైనర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన అనుష్క అక్కినేని నాగార్జున సూపర్ సినిమా తో గ్లామర్ డాల్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. అనుష్క మొదట ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం కొట్టేసింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది అనుష్క.కమర్షియల్ సినిమాలతో పాటు అరుంధతి బాహుబలి లాంటి చారిత్రాత్మక సినిమాలు కూడా చేసి అందరినీ మెప్పించింది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత మైత్రి బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమా చేయబోతోంది. అయితే ఈ అరుంధతి పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
అనుష్క ఫ్యామిలీ గురించి మీకు తెలియని విషయాలు….
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్ హీరోయిన్ అనుష్క వాళ్ళ సొంత ప్రాంతం.తులుకి ఫ్యామిలీకి చెందిన అనుష్క విఠల్ శెట్టి, ప్రఫుల్ల శెట్టి దంపతులకు జన్మించారు. అనుష్కకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇద్దరు అన్నల ముద్దుల చెల్లెలుగా అనుష్క ఇంట్లో చాలా గారాబంగా పెరిగిందట. అనుష్క వల్ల పెద్ద అన్నయ్య అయిన గునరంజన్ శెట్టి, అనుష్క పెళ్లి చేసుకున్న తర్వాత తాను పెళ్లి చేసుకుంటాను అని ఇప్పటివరకు తను కూడా బ్రహ్మచారిగా ఉన్నాడట. ఇక చిన్న అన్నయ్య అయిన రమేష్ శెట్టికి సలోని రాయ్ అనే చార్టెడ్ అకౌంట్ తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.
ప్రస్తుతం అనుష్క ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. ప్రభాస్ అనుష్కల మధ్య ప్రేమ వ్యవహారం ఉందని ఇప్పటికీ రూమర్లు వస్తూనే ఉంటాయి కానీ అటు ప్రభాస్ కానీ ఇటు అనుష్క కానీ వాటి గురించి ఇప్పటికి స్పందించడం లేదు. వీరిద్దరూ లైఫ్ లో ఎప్పుడు సెట్ అవుతారో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…