ఎంతో మంది కొత్త తారలను వెండితెరకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.ఆయన సినిమాలో నటించాలని అని ఎంతో మంది కథానాయికలు ఎదురుచూస్తూంటారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో దేవత, కలియుగ పాండవులు లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అలా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కూలి నెంబర్.1 చిత్రం 1991లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది.
హీరో వెంకటేష్, టబు ఈ చిత్రంలో మొదటిసారిగా కలిసి నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ తో సినిమా అనగానే ఒక కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని సినిమా యూనిట్ అనుకున్నారు. ఆ క్రమంలో బోనికపూర్ ద్వారా ముంబైలో లో టబు ను కాంటాక్ట్ కావడం జరిగింది. టబు కి హీరోయిన్ గా కూలి నెంబర్ వన్ మొదటి చిత్రం కావున టబు ఎలా నటిస్తారు. ఆమె నుంచి రాఘవేంద్రరావు ఎలా నటన రాబట్టుకుంటారని యూనిట్ సభ్యులు అనుకున్నారు.
అప్పుడు హీరోయిన్ టబు లో ఎలివేట్ అయ్యే అంశాలు ఏమిటి అని ఆలోచించి టబు లో ఆమె నడుమే ఆమెకు అందమని రాఘవేంద్రరావు గమనించారు. కూలి నెంబర్ వన్ సినిమాల్లో బెడ్ టైం సాంగ్ లో టబు శృంగారపరమైన నటనను ఎలా కనబరచాలో అర్థం కాలేదు. ఆ క్రమంలో టబు దర్శకుడు రాఘవేంద్ర రావు ను సలహా అడగా నీకు నొప్పి కలిగితే ఎలా స్పందిస్తావు.. అలానే నటించు అప్పుడు పాటకు తగిన విధంగా నీ సెక్సీ ఎక్స్ప్రెషన్ ఉంటుందని చెప్పడంతో కలయా నిజమా.. తొలిరేయి హాయి మహిమా.. అనే పాటలో టబు సిచువేషన్ తగ్గట్టుగా నటించి రసిక ప్రేక్షకులను ఈ పాటతో మత్తెక్కించింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…