Featured

Rashmika: వేణు స్వామి చెప్పిన విధంగానే జరుగుతున్నాయా.. అందుకే ప్రత్యెక పూజలు చేస్తుందా ?

Rashmika: ప్రస్తుతం అన్ని సౌతిండియా సినిమా ఇండస్ట్రీల్లో అందరి హీరోలా ఛాయిస్ రష్మీకా మందన్న. తను ఉంటే సినిమాకే గ్లామర్ వస్తుందని భావిస్తున్నారు. హీరోలు, డైరెక్టర్లు. తాజాగా రష్మికా నటించిన పుష్ప సినిమా కూడా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్లతో నటిస్తూ బిజీ అయిపోయింది.

Rashmika: వేణు స్వామి చెప్పిన విధంగానే జరుగుతున్నాయా.. అందుకే ప్రత్యెక పూజలు చేస్తుందా ?

ప్రస్తుతం స్టార్ల సినిమా అంటే మొదటి ఛాయిస్ గా నేషనల్ క్రష్ బ్యూటీ రష్మికానే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే రష్మికాకు దేవుడంటే విపరీతమైన నమ్మకం. ఈ నమ్మకంతోనే గతంలో ఓ వివాదాస్పద స్వామి చేత రాజశ్యామల యాగం చేయించుకుంది. దీంతోనే ఆమెకు మరన్ని అవకాశాలు వస్తున్నాయని స్వయంగా ఆ స్వామినే వెల్లడించారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 

నాగ చైతన్య- సమంత విడాకుల వ్యవహారంపై ముందుగానే చెప్పారు వేణ స్వామి. ఈ ఇద్దరి జాతకాలకు అక్కలు సూట్ కాదని కుండబద్దలు కొట్టారు. అయితే అప్పుడు దీన్ని అందరూ లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే నాగ చైతన్య- సమంతలు ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో పాటు విజయ్ దేవరకొండ జాతకం కూడా ఉదయ్ కిరణ్ లాంటిదే అని సంచనల వ్యాఖ్యలు చేశారు. జగన్ మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తారని జోస్యం చెప్పారు.

Rashmika: ఆ స్వామి చెప్పిన విధంగానే జరుగుతున్నాయా.. రష్మిక విషయంలో అలానే జరిగిందా..?

వేణు స్వామి తో ప్రత్యెక పూజలు చేయించుకుంటున్న రష్మిక!

మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ ఆమె లవర్ జక్నీ భగ్నాని జాతకాలు చూసి.. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు వేణుస్వామి. ఇదే జరిగితే రకుల్ జైల్ కు వెళ్లే అవకాశం కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో పాటు పవన్ కళ్యాన్ కు రాజకీయ యోగం లేదని… ఆయనకు రాజకీయాలు అచ్చిరావని… త్వరలో రాజకీయాల నుంచి బయటకు వస్తారని చెప్పారు వేణు స్వామి.

ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పెద్దలకూ నటీనటులు పూజలు, జాతకాలు వంటి వాటిపై ఎక్కువగా నమ్మకం ఉంచుతారు. హీరోయిన్ రష్మికకు కూడా అలాంటి సెంటిమెంట్స్ ఈ ఉన్నాయి.. తాజాగా ఆమె పూజలు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నేట్టింత తెగ వైరల్ అవుతుంది. వివాదాస్పద వేణు స్వామి ఈ పూజలు నిర్కావహించడంతో ఆ వీడియో మరింత సంచలనంగా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago