Akhil Engagement: అక్కినేని నాగచైతన్య ఇటీవల నటి శోభితతో రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా వీరి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారడంతో అఖిల్ కి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గతంలో నాగచైతన్య సమంత నిశ్చితార్థమైన వెంటనే అఖిల్ శ్రేయ భూపాల్ అనే అమ్మాయితో కూడా నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారని వెల్లడించారు. ఇక నిశ్చితార్థం తర్వాత పెళ్లికి కొద్దిరోజుల సమయం ఉందనగా వీరిద్దరూ తమ నిశ్చితార్థం బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విధంగా అఖిల్ తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ కావడంతో అప్పట్లో ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి.
అఖిల్ కు వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండటం వల్లే బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే శ్రియ భూపాల్ సైతం మరొక హీరోతో రిలేషన్ లో ఉండటం వల్లే అఖిల్ తనకు బ్రేకప్ చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు వచ్చిన తరుణంలోనే ఈమె అల్లు శిరీష్ తో చాలా చనువుగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇలా అల్లు శిరీష్ తో రిలేషన్ లో ఉండటం వల్లే అఖిల్ బ్రేకప్ చెప్పారని వార్తలు వినిపించాయి.
మంచి స్నేహితులు…
ఇలా అల్లు శిరీష్ కారణంగానే శ్రియ భూపాల్ అఖిల్ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది అనడంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది అదే కనుక నిజమైతే అక్కినేని హీరోలతో అల్లు అరవింద్ సినిమాలను చేయరు. శ్రీయ అల్లు శిరీష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు మాత్రమేనని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…