Categories: FeaturedMovie News

Chiranjeevi Marriage: చిరంజీవి సురేఖ పెళ్లికి కారణం అతనేనా.. ఎవరీ సత్యనారాయణ?

Chiranjeevi Marriage: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటుడిగా అంచలంచలు ఎదుగుతూ నేడు తెలుగు చిత్ర పరిశ్రమనే శాసించే స్థాయికి ఏది గారు నటుడు మెగాస్టార్ చిరంజీవి. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటిస్తూ విలన్ గా నటించిన ఈయన అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్నారు.

ఇలా నటుడిగా కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. అయితే సురేఖ చిరంజీవి వివాహం కావడం వెనుక కొందరి ప్రమేయం ఉందని తెలుస్తుంది. అలాంటి వారిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఒకరు. అసలు వీరి పెళ్లి జరగడానికి సత్యనారాయణ ఎలా కారణమయ్యారు ఇంతకీ ఈ సత్యనారాయణ ఎవరు అని విషయానికి వస్తే..

సత్యనారాయణ అనే వ్యక్తి కూడా ఇండస్ట్రీలో ఒక నటరిగా ఉండేవారు ఈయన అల్లు రామలింగయ్యకు దూరపు బంధువు కావడంతో అల్లు రామలింగయ్య పై పోర్షన్ లోనే ఉండేవారు. అప్పటికే చిరంజీవి పలు సినిమాలలో కూడా నటిస్తూ ఉండేవారు అయితే ఒక రోజు సత్యనారాయణ కోసం అల్లు రామలింగయ్య ఇంటికి చిరంజీవి వెళ్లారు. ఆ సమయంలో అల్లు రామలింగయ్య భార్య చిరంజీవిని చూసి ఎవరు కావాలని ప్రశ్నించారు.

సత్యనారాయణ గారి కోసం వచ్చానని చెప్తే పైకి వెళ్ళమని చెప్పింది అయితే చిరంజీవి చూసిన ఆమె ఈయన హీరోగా నటిస్తున్నారు కదా చూడటానికి చాలా బాగున్నారు మన సురేఖకు మంచి జోడి ఏమంటారు అంటూ అల్లు రామలింగయ్య వద్ద ప్రస్తావనకు వచ్చింది. అయితే అల్లు రామలింగయ్య ఇదే విషయాన్ని పలువురు సినీ సెలెబ్రిటీల వద్ద ప్రస్తావించగా చాలామంది వద్దనే చెప్పారు.

సిబిఐ ఎంక్వైరీ..
చిరంజీవి చేస్తున్న సినిమాలోని అల్లు రామలింగయ్య సినిమా చేయడంతో కొద్దిరోజుల పాటు ఆయనతో కలిసి ప్రయాణం చేశారు అలా చిరంజీవి అలవాట్లు ఆయన వ్యక్తిత్వం మంచితనం గురించి సిబిఐ మాదిరిగా ఎంక్వయిరీ చేసిన అల్లు రామలింగయ్య సురేఖకు పర్ఫెక్ట్ జోడి అని భావించి వీరిద్దరికి వివాహం చేశారు అలా సత్యనారాయణ కారణంగా చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంటి అల్లుడుగా మారిపోయారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago