మోస్ట్ అవెయిడ్ మూవీ ‘పుష్ఫ ది రైస్ ’ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అందరిలోను అంచనాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో అనువాదవైంది.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీపై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. పాజిటివ్ అని కొంతమంది అంటుంటే.. నెగెటివ్ అని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా సినిమాలో మాత్రం బన్నీ డిఫరెంట్ గెటప్ తో ప్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా నటించాడు. కథ, కథనంలో సుకుమార్ ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
సెకండ్ హాఫ్ చివర్లో విలన్ పాత్ర బల్వీర్ సీంగ్ షికావత్ (ఫహాద్ ఫాజిల్) ని హైలెట్ చేయడానికి హీరోని మరీ దిగదార్చాడని.. చాలా స్లోగా రన్ అయిందని చెబుతున్నారు. ఏదేమైనా మొత్తానికి ఈ సినిమా బంపర్ హిట్ టాక్ కాకుండా యావరేజ్ టాక్ తెచ్చుకుందనేది తెలుస్తోది. సెకండ్ పార్ట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందనేది మాత్రం సగటు ప్రేక్షకుడిని అడిగినా చెబుతాడు.
సెకండ్ పార్ట్ కోసం.. చాలా వరకు మొదటి పార్ట్ లో కొన్ని అంశాలను అస్పష్టంగా ఉన్నయంటున్నారు. ఇక సెకండ్ పార్ట్ టైటిల్ విషయానికి వస్తే.. ‘పుష్ప.. ది రూల్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు.. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. పూర్తి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న పుష్ప దానిని ఎలా ఏలుతాడనేది ఆసక్తికరంగా మారనుందట. సెకండ్ పార్ట్ పై మాత్రం ప్రతీ ప్రేక్షకుడికి ఆసక్తి కల్పించే విధంగా చేయడంలో సుకుమార్ విజయం సాధించాడనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…