Categories: FeaturedMovie News

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు !!

తెలుగు చలన చిత్ర సీమలో పూరి జగన్నాథ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చిన్న హీరోల దగ్గర్నుండి టాప్ హీరోల వరకూ ప్రతి ఒక్క హీరో పూరితో కనీసం ఒక్క సినిమా అయినా చెయ్యాలనుకుంటారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో వున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది. ఇదిలా వుంటే..

పూరి జగన్నాథ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. మొదటి సినిమా ‘బద్రి’ నుంచి చూసుకుంటే అతని డైరెక్షన్ లో వచ్చిన ప్రతి మూవీ వెరైటీగానే ఉంటుంది. అలాగే పూరి జగన్నాథ్ తన సినిమాలలో హీరోయిన్లను చూపించే విధానం ఎట్రాక్షన్ గా ఉంటుంది.  అందుకే పూరి సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంతవరకూ 21 మంది హీరోయిన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు. మరి ఆ హీరోయిన్లు ఎవరెవరో మీరే చదివి తెలుసుకోండి.

అమీషా పటేల్ : బద్రి

రేణు దేశాయ్ : బద్రి

తనూ రాయ్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం

సమ్రీన్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం

రక్షిత : ఇడియట్

అశిన్ : అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి

అనుష్క శెట్టి : సూపర్

ఆయేషా టాకియా : సూపర్

హన్సిక : దేశముదురు

నేహా శర్మ : చిరుత

అదా శర్మ : హార్ట్ ఎటాక్

కంగనా రనౌత్ : ఏక్ నిరంజన్

సమీక్ష : 143

శియా : నేనింతే

అదితి ఆర్య : ఇజం

ముష్కాన్ శెట్టి : పైసా వసూల్

కేథరిన్ : ఇద్దరు అమ్మాయిలతో..

దిషా పటాని – లోఫర్

మన్నారా చోప్రా – రోగ్

నేహా శెట్టి – మెహబూబా

అనన్య పాండే – ఫైటర్ (ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది)

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago