తెలుగు చలన చిత్ర సీమలో పూరి జగన్నాథ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చిన్న హీరోల దగ్గర్నుండి టాప్ హీరోల వరకూ ప్రతి ఒక్క హీరో పూరితో కనీసం ఒక్క సినిమా అయినా చెయ్యాలనుకుంటారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో వున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది. ఇదిలా వుంటే..

పూరి జగన్నాథ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. మొదటి సినిమా ‘బద్రి’ నుంచి చూసుకుంటే అతని డైరెక్షన్ లో వచ్చిన ప్రతి మూవీ వెరైటీగానే ఉంటుంది. అలాగే పూరి జగన్నాథ్ తన సినిమాలలో హీరోయిన్లను చూపించే విధానం ఎట్రాక్షన్ గా ఉంటుంది. అందుకే పూరి సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంతవరకూ 21 మంది హీరోయిన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు. మరి ఆ హీరోయిన్లు ఎవరెవరో మీరే చదివి తెలుసుకోండి.
అమీషా పటేల్ : బద్రి

రేణు దేశాయ్ : బద్రి

తనూ రాయ్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం

సమ్రీన్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం

రక్షిత : ఇడియట్

అశిన్ : అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి

అనుష్క శెట్టి : సూపర్

ఆయేషా టాకియా : సూపర్

హన్సిక : దేశముదురు

నేహా శర్మ : చిరుత

అదా శర్మ : హార్ట్ ఎటాక్

కంగనా రనౌత్ : ఏక్ నిరంజన్

సమీక్ష : 143

శియా : నేనింతే

అదితి ఆర్య : ఇజం

ముష్కాన్ శెట్టి : పైసా వసూల్

కేథరిన్ : ఇద్దరు అమ్మాయిలతో..

దిషా పటాని – లోఫర్

మన్నారా చోప్రా – రోగ్

నేహా శెట్టి – మెహబూబా

అనన్య పాండే – ఫైటర్ (ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది)




























