Malavika: ఆ రేప్ సీన్ లో నటించడం ఇబ్బందిగా ఉంది.. ఎందుకు చేశానా అని బాధపడ్డా.. మాళవిక షాకింగ్ కామెంట్!
Malavika: ఈవీవీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన చాలా బాగుంది సినిమా ద్వారా అందరికీ సుపరిచితమైన నటి మాళవిక గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఇలా తెలుగు తెరకు దూరమైన మాళవిక బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ద్వారా ఈమె ఎన్నో విషయాలను పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ఈవీవీ గారితో పనిచేయడం ఎలా ఉంది అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ చాలా బాగుంది అని తెలిపారు.
చాలా బాగుంది సినిమాలో శ్రీకాంత్ తో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ లో చేయడం చాలా ఇబ్బందిగా ఉందని ఆ పాటలో శ్రీకాంత్ మధ్యలోనే వెళ్లిపోయారని చెప్పారు.అదే విధంగా ఈ సినిమాలో రేప్ సీన్ చాలా డిస్టబెన్స్ గా అనిపించింది. ఆ సీన్ నాకు నచ్చలేదు… నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే అలీ ఈ సినిమా చేయక పోయి ఉంటే బాగుండేదని అనిపించిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అని అడగగా అందుకు మాళవిక తాను హిందీలో నటించిన సీయూ ఎట్ నైట్ అనే సినిమా చేసినందుకు బాధపడుతున్నానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…