Featured

Jabardasth : జబర్దస్త్ లో రాకెట్ రాఘవ కొడుకు మురారి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా…?

Jabardasth : తెలుగు బుల్లితెర లో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ ప్రోగ్రాములలో ఒకటైన జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది నటీ నటులకు జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలానే ఉన్నారు. ఇలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకెట్ రాఘవ ఒకరు. జబర్దస్త్ ప్రోగ్రాం మొదలు పెట్టినప్పటినుండి ఇప్పటి వరకు రాకెట్ రాఘవ కొనసాగుతూనే ఉన్నారు. ఇపుడు తనతో పాటు తన కొడుకు మురారి కూడా అప్పుడప్పుడు జబర్దస్తలో కనిపించి సందడి చేస్తుంటాడు.

వరుస పంచులతో అందరినీ ఆకట్టుకుంటూ…

కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా మురారి శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో చాలా మంది పిల్లలు వస్తున్నప్పటికీ మురారి క్రేజ్ ఎక్కువగా ఉండటం విశేషం. వరుస పంచులతో కడుపుబ్బ నవ్విస్తుంటాడు. రాకెట్ రాఘవ స్కిట్లలో అయితే తన తండ్రి మీద వరుస వంచులు వేస్తూ స్కిట్ ను హైలెట్ చేస్తాడు. మిగతా టీములలో కూడా అప్పుడప్పుడు కనిపించి సందడి చేస్తుంటాడు.

చిన్న వయసులోనే అందరినీ ఆకట్టుకుంటున్న మురారి రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నాడు. మురారి ఏకంగా ఒక్క కాల్ షీట్ కోసం 5000 రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. కొంచెం నిడివి ఎక్కువగా ఉన్న స్కిట్ అయితే  పదివేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని సమాచారం. ఈ రెమ్యూనరేషన్ ని మల్లెమాల స్వయంగా ఇస్తుండదట, లేకపోతే టీమ్ లీడర్ ఇస్తారట.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago