Categories: FeaturedMovie News

Anchor Suma: సుమ పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్..షో నుంచి బయటకు వెళ్ళిన సుమ!

Anchor Suma: ప్రస్తుతం బుల్లిపెరపై తన యాంకరింగ్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తూ, పలు టీవీ షోల్లోనే కాకుండా, ప్రముఖ హీరోలు నటించిన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు యాంకర్ సుమ. తెలుగు టెలివిజన్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారి జాబితాలో ముందుంటూ, పలువురి మన్ననలు పొందుతూ, ఇటీవలే సినిమాల్లోనూ నటిస్తూ తన హవాను కొనసాగిస్తోంది సుమ. తన కామెడీతో, పంచ్ లతో టీవీ వీక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ అభిమానుల ఆదరాభిమానాలను చూరగొంటుంది.

Anchor Suma: సుమ పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్..షో నుంచి బయటకు వెళ్ళిన సుమ!

ఇకపోతే ఇటీవలే సినిమాల్లోకి ప్రవేశించిన సుమ, ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జబర్దస్త్ అనే కామెడీ షోకి జడ్జ్ గా విచ్చేసింది. దాంతో అక్కడి వాతావరణమంతా కోలాహలంగా మారింది. మామూలుగానే కమెడియన్స్ పంచులతో ఆ షో దూసుకుపోతూ ఉంటుంది. ఇక దానికి తోడు సుమ కూడా జాయిన్ కావడంతో సెట్ అంత నవ్వుల మయం అయినట్టు తెలుస్తోంది.

Anchor Suma: సుమ పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్..షో నుంచి బయటకు వెళ్ళిన సుమ!

సుమ పై పంచ్ ల వర్షం…

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, కంటెస్టెంట్స్ చేసే స్కిట్స్ అన్నీ కూడా సుమ మీదే ఉండడం ఈ సారి మరిన్ని నవ్వులు పూయిస్తుందని అవగతం అవుతుంది. ఇందులో ముఖ్యంగా ఒక కంటెస్టెంట్ సుమ యాంకరింగ్ చేసేటపుడు ఎలా ఉంటుంది, బ్రేక్ వచ్చినపుడు ఏం చేస్తుందనే విషయాలను కామెడీగా ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇక పక్కనే ఉన్న అసలు జడ్జీలు మనో, రోజులు కూడా సుమను బాగానే ఆడుకున్నట్టు ఈ వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను చూస్తే తెలుస్తోంది. ప్రోమోనే ఇంత నవ్విస్తే, ఇక ఎపిసోడ్ మొత్తం ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago